|
Digambara Digambara Sripadavallabha Digambara |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
If devotee pays |
Rs.200/- |
On requested one day Gopooja will be performed |
Rs.4000/- |
On requested one day Gopooja will be performed for 15 years. |
Rs.60000/- |
Paid Devotee So called as MAHARAJAPOSHAKULU 3 Days in Year For 15Years Gopooja will be Performed.Day-1 is
Sri Krishna Aastami. Day-2, & Day-3 are Devotee's Requested days |
Click Here Donate Gopooja
|
About Goseva:
హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్లకొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తికలుగుతుందట.
|
NEXT |
|
Nov 03 2024,Sun06:21:14 |
|
|
|
|
Clickhere to download For
In brief the Biography of Sadguru Sri Sri Sajjanagada Ramaswamyji and Aavirbhavam of Sripada Srivallabha Maha Samsthanam |
|
|
|
|